కడప జిల్లా: పులివెందుల మండలం పెద్ద రంగాపురం గ్రామం వైఎస్ సునీత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.వైయస్ సునీత వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుతుండగా ఆ కేసు విషయం మాట్లాడవద్దని గ్రామస్తులు తెలుపగా ఎందుకు మాట్లాడకూడదు తనకు అన్యాయం జరిగింది.
కచ్చితంగా మాట్లాడుతానని మీ ఇంట్లో అన్యాయం జరిగితే మీరు మాట్లాడరా అని ప్రశ్నించారు.గొడవ పడుతున్న వ్యక్తి ని పోలీసులు అక్కడ నుంచి పంపించి వేయడం తో గొడవ సద్దుమణిగింది.