తెలంగాణ మహిళా కమిషన్కు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫిర్యాదు చేశారు.తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలపై ఆమె ఫిర్యాదు చేశారు.
అనంతరం షర్మిల మాట్లాడుతూ తెలంగాణలో మహిళలకు గౌరవం ఉందా అని ప్రశ్నించారు.తన పాదయాత్రకు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేసీఆర్ కుమార్తె పాత్ర ఉండటం సిగ్గుచేటని షర్మిల వ్యాఖ్యనించారు.







