వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు అయింది.ఈ మేరకు నాంపల్లి కోర్టు షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది.
పోలీసులపై దాడి చేసిన కేసులో షర్మిల అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో షర్మిల నిన్న బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిల్ పై విచారణ జరిపిన న్యాయస్థానం షర్మిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.