విశాఖ మర్రిపాలెం రైల్వే కోటర్స్ లో యువకుడి దారుణ హత్య జరిగింది మద్యం మత్తులో ఘర్షణ పడి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు రెబాక సాయి తేజ 25 సం లు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించిన పోలీసులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్ కి తరలించారు







