వైరల్ అవుతున్న వైసీపీ మంత్రి రోజా ఆడియో

ప్రత్యర్థులను గడగడలాడించే మంత్రి రోజా సొంత నియోజకవర్గంలో అసమ్మతి వర్గంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.మంత్రి అయిన తనను నియోజకవర్గంలో బలహీనం చేసేలా.

జనసేన నేతలకు మద్దతిస్తూ తనాకు నష్టం జరిగేలా సొంత పార్టీ నేతలు వ్యవహరించడంపై మండిపడ్డారు.పార్టీని దిగజారుస్తూ అసమ్మతి వర్గం భూమి పూజ చేయడం ఏంటి? ఇది కరెక్టేనా? ఆలోచించండి.ఇలాంటి వాళ్లుంటే రాజకీయాలు చేయడం కష్టం అంటూ ఆమె పేరుతో ఓ ఆడియో వైరల్ అవుతోంది.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు