వావ్.. రెండో సినిమాకు బుచ్చిబాబు రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే?

దర్శకుడు సుకుమార్ అంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఒక బ్రాండ్ గా వెలుగొందుతున్నాడు.

ఒక దర్శకుడిగా సుకుమార్ సినిమాకు ఓ ప్రత్యేకత, సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

అంతలా తనదైన డిఫరెంట్ టేకింగ్ తో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తాడు దర్శకుడు సుకుమార్.అయితే ఎంత పెద్ద విజయం సాధించినా దాని వెనుక ఉన్న తన శిష్యుల గురించి కూడా సినిమా ఆడియో రిలీజ్ లలో ప్రత్యేకంగా వారిని అభినందిస్తారు కూడా.

అయితే సుకుమార్ దర్శకుడిగానే కాక సుకుమార్ రైటింగ్స్ పేరుతో తన దైన మార్క్ కథలతో కూడా తన శిష్యులతో సినిమాలు దర్శకత్వం చేయిస్తూ సక్సెస్ ఫుల్ దర్శకులుగా సినిమా పరిశ్రమకు పరిచయం చేస్తున్నాడు సుకుమార్.అయితే తాజాగా సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ హిట్ అయిందో మనం చూసాం.

అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తునట్టు సమాచారం.అయితే ఎన్టీఆర్ తో చేసే ఈ సినిమాకు నిర్మాతలు 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ను ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

ఏది ఏమైనా బుచ్చిబాబు రెండో సినిమాతోనే జాక్ పాట్ కొట్టడని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

శబరి మూవీ రివ్యూ: మదర్ సెంటిమెంట్ మాములుగా లేదుగా!
Advertisement

తాజా వార్తలు