వావ్.. ఇలాంటి టాలెంట్ చూసారా ఎప్పుడైనా..?!

కొంతమందికి లోపల ఉన్న టాలెంట్ నిరూపించుకోవడానికి సరైన వేదిక దొరకడానికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

అలాంటి వారందరూ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చేసుకొని రాత్రికి రాత్రే స్టార్ అయిపోయే వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు.

ఇలా వారిలో ఉండే టాలెంటును సోషల్ మీడియా వేదికగా నిరూపించుకుంటూ ఎంతో మంది ఆదరణ పొందుతున్నారు.ఈ తరుణంలో ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో సోషల్ మీడియాలో ఒక వెయిటర్ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు.

ఒక ప్రొఫెషనల్​ లాగా ఓ లెవెల్ లో అతడు డాన్సును అదరకొట్టాడు.డాన్స్ పర్ఫామెన్స్ లో భాగంగా ఎక్స్ప్రెషన్స్, స్టెప్పులు, స్లో మోషన్, ఇలా ఎన్నో ఫీట్లు చేశాడు.

నిజానికి ఆ వీడియో చూస్తే అతడి శరీరంలో ఏమైనా స్ప్రింగులు ఉన్నాయేమో అన్న విధంగా అనిపిస్తుంది.ఇందుకు సంబంధించి నుంచి పూర్తి వివరాల్లోకి వెళితే.

Advertisement

గువహటి లోని ఓ రెస్టారెంట్​లో సురాజిత్ త్రిపుర అనే ఒక యువకుడు వెయిటర్ గా విధులు నిర్వహిస్తూన్న తరుణంలో ఒక అద్భుతమైన డాన్స్ ను వేశాడు.తాను పనిచేస్తున్న రెస్టారెంట్ లోనే బాఘీ సినిమా లోని గర్ల్ ఐ నీడ్ యూ పాటకు సూపర్ చెప్పులతో అందరిని ఆకట్టుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఆ పోస్టుకు ఈరోజు ఒక అద్భుతమైన వంటకం అద్భుతమైన అందరిని ఆశ్చర్యపరిచిన అందుకు సురాజిత్ త్రిపురకు కృతజ్ఞతలు అనే ఆప్షన్ ఉంటది చేశారు.

అతని టాలెంట్ కు నెటిజన్స్ ఫిదా అయిపోయారు.ఈ అబ్బాయి అద్భుతమైన టాలెంట్ అతని భవిష్యత్తు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.

ఈ అబ్బాయి ఎందుకు వెయిటర్ గా పని చేస్తున్నాడు.సినిమాలు, టీవీ, రియాల్టీ షోలలో ట్రై చేయొచ్చు కదా అంటూ.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఒక్కసారిగా సురాజిత్ త్రిపుర డాన్స్ తో ప్రత్యేక ఆదరణ సొంతం చేసుకుంటున్నాడు.

Advertisement

ఇంకెందు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.

తాజా వార్తలు