అమెరికా కాంగ్రెస్ రికార్డ్...ఎందుకంటే..???

అమెరికా కాంగ్రెస్ లో ఓ రికార్డ్ నమోదయ్యింది.ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో మహిళా ఎంపీ లు ఎన్న్కయ్యారు.

 Womens Record In American Congress-TeluguStop.com

మొదట ఇద్దరు ఆదివాసీ మహిళల్లో న్యూ మెక్సికోకి చెందిన దేబ్రా హాలాండ్‌ ఒకరు అవ్వగా, కాన్సాస్‌కి చెందిన షారిస్‌ డేవిడ్స్‌ మరొక మహిళ అయ్యింది.అయితే న్యూయార్క్ కి చెందిన ఒకేషియా కార్టెజ్‌ (29) సుదీర్ఘ కాలంగా ఉన్న డెమోక్రటిక్ అభ్యర్ధిని ఓడించి గెలుపొందిన అత్యంత చిన్న వయస్సు రాలిగా రికార్డ్ క్రియేట్ చేశారు.

ఈ రికార్డ్ ని ఇప్పటి వరకూ బ్రేక్ చేసింది రిపబ్లికన్ అభ్యర్ధి అయిన ఎలిస్‌ స్టెఫానిక్‌(30) పేరుతో ఉంది.ఈ ఏడాది అమెరికా కాంగ్రెస్‌ అనేక కొత్త పరిణామాలకు వేదికగా మారింది.అయితే నవంబరులో ఎన్నికైన కాంగ్రెస్‌ సభ్యులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.అంతేకాదు మహిళా ముస్లిం సభ్యులుగా ఇద్దరు మహిళలు ఎంపిక కాబడ్డారు.

అయితే వీరిలో ఒకరు తలపై ముసుగుతో ఉంటారు వీరు మొదటి కాంగ్రెస్ సభ్యురాలు కానున్నారు.కాంగ్రెస్ ఎంపికైన మొదటి సోమాలీ అమెరికన్ మహిళగా ఆమె కూడా రికార్డ్ సొంతం చేసుకున్నారు.ఇక రెండో ముస్లిం మహిళ అయిన త్లాయిబ్‌ కాంగ్రెస్‌కు ఎన్నికైన మొదటి పాలస్తీనియన్‌ అమెరికన్‌ గా రికార్డ్ సృష్టించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube