‘ఆడు మగాడు రా బుజ్జీ.
’ అంటూ తనికెళ్ల భరణి హీరో మహేష్ బాబును ఉద్దేశించి ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ దాదాపు అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఆ సినిమాలో మహేష్ స్లిమ్ లుక్, రఫ్ హ్యాండ్లింగ్తో విలన్ల తుక్కురేగ్గొట్టేటప్పుడు ఈ డైలాగు పేలుతుంది.కానీ నిజజీవితంలో అలాంటి వారిని అమ్మాయిలు అస్సలు ఇష్టపడరట.
లావుగా ఉన్నవారినే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారని ఓ సర్వే చెబుతోంది.అమెరికాలోని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు జరిపిన ఓ పరిశోధనలో ఈ నిజం బట్టబయలైంది.
అమ్మాయిలు సన్నగా ఉండే అబ్బాయిలకంటే లావుగా ఉండే అబ్బాయిలనే ఎక్కువ ఇష్టపడతారట.ముఖ్యంగా పడకసుఖంలో లావుగా ఉన్న మగవారితో చాలా సుఖంగా ఉంటుందని అమ్మాయిలు చెబుతున్నారట.
మగాళ్లు ఎంత లావు ఉంటే అంత పడకసుఖం ఎంజాయ్ చేయొచ్చంటూ వారు కుండ బద్దలుకొట్టారు.అమ్మాయిలపై జరిపిన పరిశోధనలో ఈ వాస్తవాలు వెల్లడైనట్లు కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు తెలిపారు.
సో.లావుగా ఉన్నామని బాధపడే మాగాళ్లు.
అసలు విషయానికి వస్తే మీరు అసలుసిసలు మగాళ్లని గుర్తుంచుకోండి.సిక్స్ ప్యాక్ అంటూ మిమ్మల్ని మీరు సన్నగా మార్చుకుంటే అమ్మాయిలు ఇష్టపడే ఆ సుఖం మీతో పొందలేరు.
అందుకే లావుగా ఉన్నవారు బాధపడాల్సిన పనే లేదని గుర్తుంచుకోండి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy