కామంతో కళ్ళు మూసుకుపోయిన కొంతమంది మనిషికి మనిషికి ఉండే సంబంధాలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు.వావి వరసలు లేకుండా అత్యంత దారుణంగా మృగాలుగా ప్రవర్తించే తీరు చూస్తుంటే మానవసంబంధాలు కొన్నాళ్ళకి ఏమయ్యిపోతాయో అనే అనుమానం కలుగుతుంది
తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఏకంగా ఒకతల్లి కుమార్తె భర్తతో.అల్లుడితోనే అక్రమ సంబంధం పెట్టుకుంది.
ఈ విషయాన్ని తన భార్యకు భర్తే స్వయంగా చెప్పడంతో.ఆగ్రహంతో రగిలిపోయిన ఆ ఆత్త.
అల్లుడిని చంపేందుకు వేసిన ప్లాన్ విఫలం కావడంతో కటకటాలపాలైంది.వివరాల్లోకి వెళ్తే
ఫ్లోరిడాకు చెందిన రెజీనా అనే 58 ఏళ్ల మహిళకు భర్త లేడు.
ఓ కుమార్తె ఉంది ఆమెకి ఓ వ్యక్తితో వివాహం చేసింది.అతన్ని ఇల్లరికం అల్లుడిగా ఉంచుకున్నారు.
అతనిపేరు మైఖెల్ స్కిర్రా.వయసు 33 యేళ్లు.
మైఖెల్తో రెజీనా అక్రమ సంబంధం పెట్టుకుంది.ఇలా కొంతకాలం గడిచింది.
అనుకోని పరిస్థితుల్లో తమ వ్యవహారం గురించి మైఖెల్ తన భార్య కి చెప్పేశాడు
కూతురితో ఈ విషయం చెప్పేశాడు అని తెలుసుకున్న రెజీనా.ఎలాగైనా సరే అల్లుడిని చంపాలని.
అనుకుంది తన అల్లుడు కారులో ప్రయాణిస్తూ ఉండగా కోడిగుడ్లతో దాడి చేసి,కారు అద్దాలను పగలగొట్టింది.దీంతో భయపడిపోయిన అతడు బయటకు పరుగెత్తాడు.
తన కారుతో అల్లుడిని తొక్కి చంపాలని అక్కడ ఉన్న కారును తీసుకుని అతడిపైకి తొక్కించాలని ప్రయత్నించింది
సరిగ్గా అపుడే అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ సిబ్బంది మైఖెల్ను, రెజీనాను అదుపులోకి తీసుకున్నారు.అత్త చేసిన పనిని పోలీసులకు చెప్పడంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఇది ఇలా ఉంటే నా భర్త నన్ను మోసం చేశాడు అంటూ అతనితో విడాకులు తీసుకుంది.ఒక తప్పు చేసిన ఫలితంగా ముగ్గురు పరిస్థితి రోడ్డున పడింది.