బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అభిషేక్ బచ్చన్ ( Abhishek Bachchan ) ఒకరు.
ఈయన బాలీవుడ్ నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
ఇక ఈయన మాజీ ప్రపంచ సుందరి సినీ నటి ఐశ్వర్యరాయ్ ( Aishwarya Rai ) ని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ దంపతులకు ఆధ్య అనే కుమార్తె కూడా ఉంది.
ఇలా తమ వైవాహిక జీవితంలో వీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ తరచూ వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ విడాకుల (Divorce) వార్తలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ విధంగా ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ విడాకుల వార్తలు వచ్చిన ప్రతిసారి అభిషేక్ బచ్చన్ వాటిని కొట్టి పారేస్తూ ఉన్నారు.మీరే నాకు రెండో పెళ్లి కూడా చేయాలి అంటూ ఈయన పరోక్షంగా తన విడాకుల వార్తలపై( Divorce Rumors ) కౌంటర్ ఇచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే.అయితే తాజాగా మరోసారి వీరి విడాకులు వార్తలు తెరపైకి వచ్చాయి అయోధ్య రామ మందిరం( Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ సెలబ్రిటీలందరూ కూడా అయోధ్య చేరుకున్న సంగతి మనకు తెలిసిందే.
కొంతమంది సెలబ్రిటీ కపుల్స్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.అయితే అభిషేక్ బచ్చన్ కూడా ఈ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా అభిషేక్ బచ్చన్ మాత్రమే హాజరై ఐశ్వర్య లేకపోవడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉండడం నిజమేనని, అందుకే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐశ్వర్య లేకుండా అభిషేక్ హాజరయ్యారు అంటూ మరోసారి విడాకుల వార్తలను వైరల్ చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy