రవితేజ మహేష్ స్పీడ్ కి బ్రేక్ వేస్తాడా ?

విడుదలైన తొలిరోజు నుంచి కనకవర్షం కురిపిస్తోంది శ్రీమంతుడు.వర్షాలు, సరైనా సీజన్ కాకపోవడం, మహేష్ ఫాం,బాహుబలి ఎఫెక్ట్ .

ఇవేవి సూపర్ స్టార్ ను ఆపలేకపోయాయి.అయితే నేనోస్తున్నాను అంటున్నాడు రవితేజ.

రవితేజ-సురేందర్ రెడ్డిలా కిక్-2 రేపు విడుదల కాబతోంది.అది కూడా మాములుగా కాదు.

రవితేజ కెరీర్లోనే అతి పెద్ద రిలీజ్.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1100 ధియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

రవితేజ కి ఇంత పెద్ద రిలీజ్ ఎప్పుడు దొరకలేదు.కారణం.

కిక్ బ్లాక్బస్టర్ చిత్రం కావడమే.దానికి కొనసాగింపు కాకపోయినా, కిక్ బ్రాండ్ తో వస్తున్న చిత్రం కావడం తో భారి అంచనాలు ఉన్నాయి దీని మీద.ఆ నమ్మకంతోనే చాలా పెద్ద రిలీజ్ ప్లాన్ చేసాడు నిర్మాత కళ్యాణ్ రామ్.అయితే ఈ చిత్ర ప్రభావం శ్రీమంతుడుపై ఏ మేరకు పడుతుందనేది ఆసక్తికర విషయం.

శ్రీమంతుడుని మరిన్ని రికార్స్ బద్దలు కొట్టకుండా ఆపగాలుగుతుందా .లేదంటే మహేష్ మానియాలో కొట్టుకుపోతుందా !.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు