ప్రధాని ఆవాస్ యోజన ద్వారా కేంద్రం రాష్ట్రానికి 35 లక్షల గృహాలు మంజూరు చేసింది.జగన్( YS Jagan Mohan Reddy ) 35 గృహాలు కూడా కట్టలేదు.
జగన్ వల్ల జమ్మలమడుగు లో స్టీల్ ప్లాంట్ ఆగిపోయింది.ఇంగ్లీష్ మీడియం(English medium ) స్కూల్లలో టీచర్లకు ఇంగ్లీష్ రాదు పిల్లలకు ఇంగ్లీషు ఎలా బోధిస్తారు.
రాష్ట్రంలో నేషనల్ హైవే రోడ్లు నిర్మాణం తప్ప రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు నిర్మాణం చేపట్టలేదు.
మోడి( Narendra Modi ) ప్రభావం సెప్టెంబర్ తర్వాత ప్రజలకు తెలుస్తుంది.
జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు.జగన్ పోలవరానికి పొగ పెట్టి,అమరావతికి అగ్గి పెట్టాడు.
మన జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ లు ఉన్నా జిల్లాలో నే రేటు ఏక్కువ.రాష్ట్రంలో బీజేపీ నుంచి ఎవరు బయటికి వెళ్ళరు.







