అన్ స్టాపబుల్ షోలో తారక్ గురించి చంద్రబాబు క్లారిటీ.. ఫ్యాన్స్ కు షాకేనా?

బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ షో సీజన్1 ప్రసారమై ఓటీటీలో ఊహించని స్థాయిలో సంచలనాలు సృష్టించింది.ఈ షో ద్వారా ఆహా ఓటీటీ రేంజ్ అంచనాలకు మించి పెరగగా అన్ స్టాపబుల్ సీజన్2 ను కూడా గ్రాండ్ గా ప్లాన్ చేశారు.

 Will C Clarity About Junior Ntr In Unstoppable Show Details Here Goes Viral ,-TeluguStop.com

ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు చంద్రబాబు గెస్ట్ గా రానున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.అయితే ఈ షోలో చాలా సంచలన విషయాలను చంద్రబాబు వెల్లడించనున్నారని తెలుస్తోంది.

టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ గురించి టీడీపీ కార్యకర్తల్లో, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఎన్నో సందేహాలున్నాయి.అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీకి సంబంధించి చంద్రబాబు ఇచ్చే స్పష్టత ఫ్యాన్స్ సంతోషాన్ని కలిగిస్తుందో షాకిస్తుందో చూడాల్సి ఉంది.

 Will C Clarity About Junior Ntr In Unstoppable Show Details Here Goes Viral ,-TeluguStop.com

అయితే చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు షాకిచ్చేలా కామెంట్లు చేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అన్ స్టాపబుల్ షో సీజన్2 తొలి ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని తెలుస్తోంది.తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.చంద్రబాబు నాయుడు తారక్ కు నెగిటివ్ గా కామెంట్లు చేస్తే తారక్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

త్వరలో చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.ఆహా షో నిర్వాహకులు ఈ షో కోసం భారీ మొత్తంలో బడ్జెట్ ను కేటాయించారని సమాచారం అందుతోంది.

ఆహా ఓటీటీకి ఈ షో వల్ల ఏ రేంజ్ లో సబ్ స్క్రిప్షన్లు పెరుగుతాయేమో చూడాలి.అన్ స్టాపబుల్ షో అంచనాలకు మించి సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ షోకు హాజరు కాబోయే గెస్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

Will C Clarity About Junior Ntr In Unstoppable Show Details Here Goes Viral , Junior Ntr , Unstoppable Show, Chandra Babu Naidu, Nara Lokesh , Bala Krishna, Aha Ott - Telugu Aha Ott, Bala Krishna, Chandrababu, Ntr, Lokesh #TeluguStopVideo #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube