వికేంద్రీకరణ జరగాలి.. మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు

ఏపీలో పాలనా వికేంద్రీకరణ జరగాలని మంత్రి రోజా అన్నారు.దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆమె దర్శించుకున్నారు.

 Decentralization Should Happen.. Minister Roja's Key Comments-TeluguStop.com

ఈ సందర్భంగా మాట్లాడుతూ వికేంద్రీకరణ జరగాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.ఈ క్రమంలో 108 టెంకాయలను కొట్టాను అన్న మంత్రి రోజా.

వికేంద్రీకరణ జరిగిన తర్వాత మళ్లీ దేవాలయానికి వస్తానని చెప్పారు.వికేంద్రీకరణకు ఉన్న న్యాయపరమైన చిక్కులన్నీ వీడాలని, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube