తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో మన హీరోలు చాలా వరకు కృషి చేస్తున్నారు.వాళ్ళు సాధించిన విజయాలు వాళ్ళని చాలా గొప్పగా పరిచయం చేయడమే కాకుండా ఇండస్ట్రీలో వాళ్ళను మించిన నటులు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకునేలా చేస్తున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియాలో వాళ్ల సత్తాను చాటుతూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…

ఇక దాంతో పాటుగా ప్రస్తుతం ‘పుష్ప 2(Pushpa 2 )’ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో పాన్ ఇండియాలో నెంబర్న హీరోగా ఎదగాలని చూస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకు భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుగుతుంది.ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ పాన్ ఇండియాలో నెంబర్ వన్ స్టార్ గా కొనసాగడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.మరి ఈ సినిమా కనక 1500 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టినట్లైతే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరికి చెక్ పెట్టినట్టుగా అవుతుంది.

లేకపోతే మాత్రం అల్లు అర్జున్( Allu Arjun ) కెరియర్ అనేది డైలమాలో పడిపోతుందనే చెప్పాలి.ఇక మొదటి పార్ట్ తో నేషనల్ అవార్డు ని అందుకున్న అల్లు అర్జున్ ఈ పార్ట్ తో అంతకు మించిన అవార్డులను అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ సినిమా వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్( Pre-release business ) జరుపుకుందనే ప్రచారం అయితే చేస్తున్నారు.మరి మొత్తానికైతే అల్లు అర్జున్ చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…