భర్తను వీర బాదుడు బాదిన భార్య.. ఈ ఫన్నీ వీడియో చూసి కడుపుబ్బా నవ్వుకోండి..

ఈరోజుల్లో సోషల్ మీడియాలో భర్తలు, భార్యలు చేసే ఫన్నీ వీడియోలు( Funny Videos ) చాలా ఫేమస్ అవుతున్నాయి.

కొన్నిసార్లు వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు, లేదా ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగితే వాటిని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పెడుతుంటారు.

ఇలాంటి రీల్స్‌ చూసి చాలా మంది నవ్వుకుంటారు.ఇప్పుడు ఇలాంటి ఒక వీడియో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో భార్య తన భర్తను కిచెన్‌లో( Kitchen ) ఉన్న పాత్రలతో కొట్టింది.ఈ వీడియో చూసిన ఇంటర్నెట్ యూజర్లు ఆశ్చర్యపోతున్నారు.

"Ghar ke kalesh" ఎక్స్‌ అకౌంట్ ఈ వీడియోను పంచుకుంది.ఇందులో ఒక భర్త, భార్య మధ్య చిన్న గొడవ జరుగుతుంది.

Advertisement

ఎందుకు గొడవ పడ్డారో కచ్చితంగా తెలియ రాలేదు.కానీ వీడియో చూస్తున్న వాళ్లు మాత్రం ఎందుకు గొడవ పడ్డారో తెలుసుకోవాలని ఆసక్తిని చూపించారు.

వీడియో మొదట్లో వాళ్ళిద్దరూ చిన్న చిన్న మాటలతో గొడవ పడుతుంటారు.తర్వాత భర్త ( Husband ) ఒక గ్లాస్‌ను పగలగొట్టేసరికి భార్యకు కోపం వస్తుంది.

దాంతో ఆమె భర్తను వీర బాదుడు బాదటం మొదలుపెడుతుంది.

ఈ వీడియోలో భార్య తన భర్తను కిచెన్ పాత్రలతో( Kitchen Utensils ) కొడుతున్నప్పుడు, భర్త తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.ఈ దృశ్యం చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు.భార్య( Wife ) కిచెన్‌లో ఉన్న పాత్రలను ఆయుధాలుగా ఉపయోగించుకోవడంతో వంటగది ఒక యుద్ధభూమిలా మారింది.

మరిగే నీటితో ఐస్ చేయాలనుకుంది.. చివరికి ఏమైందో చూస్తే వణుకు పుడుతుంది!
ఏంటి భయ్యా ఇది నిజమేనా? సానియా మీర్జా, షమీ పెళ్లిచేసుకున్నారా?

భర్త తనను తాను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలం కావడంతో ఇది మరింత ఫన్నీగా మారింది.

Advertisement

ఈ వీడియో చూసిన వాళ్లందరూ పగలబడి నవ్వుతున్నారు.42,000 మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.ఇక ఈ పోస్ట్ కింద కామెంట్స్ చూస్తే నవ్వు ఆపుకోలేరు.

ఒకరు "భార్య తన భర్తను కొట్టిన ఆ చివరి దెబ్బ చాలా బలంగా పడింది" అని కామెంట్ చేస్తే, మరొకరు "పెళ్లి చేసుకుంటే ఇలాగే జరుగుతుంది" అని కామెంట్ చేశారు.మరికొందరు భార్య వైపు నిలబడి "భార్యకు ఫుల్ సపోర్ట్" అని కామెంట్ చేశారు.

తాజా వార్తలు