రజినీకాంత్ చేయాల్సిన ఆ హిట్ సినిమా కమల్ హాసన్ ఎలా చేశాడు...

కొన్ని సినిమాలు కొందరు చేస్తేనే బాగుంటుంది అని అందరు అంటూ ఉంటారు నిజానికి కొన్ని సినిమాలు హీరోల యాక్టింగ్ వల్లే హిట్ అవుతుంటాయి అయితే కొన్ని సినిమాలు మాత్రం కంటెంట్ బాగుండి ఆ సినిమా ఆడియెన్స్ కి కనెక్ట్ అయిందంటే చాలు అది సూపర్ హిట్ అవుతుంది.అయితే మలయాళం లో సూపర్ హిట్ అయినా దృశ్యం సినిమాని( Drushyam Movie ) తెలుగు లో వెంకటేష్( Venkatesh ) హీరో గా రీమేక్ చేయగా ఈ సినిమాని తమిళం లో కమల్ హాసన్( Kamal Haasan ) రీమేక్ చేసిన విషయం మనకు తెలిసిందే…

 Why Rajinikanth Missed Kamal Haasan Drushyam Movie Chance Details, Rajinikanth ,-TeluguStop.com

అయితే ఈ సినిమా చేసే అవకాశం మొదట రజినీకాంత్( Rajinikanth ) గారికి వచ్చిందట అప్పుడు దృశ్యం ఒరిజినల్ సినిమా చూసిన రజినీకాంత్ చివర్లో పోలీస్ స్టేషన్ లో పోలీసోడు ఆయన్ని కొట్టే సీన్ లో తమిళ్ ప్రేక్షకులు రజిని కాంత్ ని అలా ఒకరు కొట్టడం అక్సాఫ్ట్ చేయలేరు అని రజినీకాంత్ ఆ సినిమాని వదులుకున్నాడట…ఇక నిజానికి ఈ సినిమాని తమిళం లో కమల్ హాసన్ గారు చేసి మంచి విజయం అందుకున్నారు.అయితే ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అంటే అప్పట్లో కమల్ హాసన్ కెరియర్ లో ఒక మంచి హిట్ అనే చెప్పాలి…

ఇలా ఈ సినిమా రిలీజ్ అయినా అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ సాధించిందనే చెప్పాలి…ఇక దృశ్యం లాంటి ఒక సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్నందుకు రజినీకాంత్ చాలా సార్లు భాదపడినట్లు గా తెలుస్తుంది…నిజానికి ఈ సినిమా రజినీకాంత్ కంటే కూడా కమల్ హాసన్ చేయడం వల్లే ఈ సినిమా ఇంత బాగా ఆడింది.అని చాలా మంది సినీ మేధవులు సైతం వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేసారు…మొత్తానికి అయితే ఈ సినిమా తమిళం లో హిట్ అయింది…

 Why Rajinikanth Missed Kamal Haasan Drushyam Movie Chance Details, Rajinikanth ,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube