రజినీకాంత్ చేయాల్సిన ఆ హిట్ సినిమా కమల్ హాసన్ ఎలా చేశాడు…
TeluguStop.com
కొన్ని సినిమాలు కొందరు చేస్తేనే బాగుంటుంది అని అందరు అంటూ ఉంటారు నిజానికి కొన్ని సినిమాలు హీరోల యాక్టింగ్ వల్లే హిట్ అవుతుంటాయి అయితే కొన్ని సినిమాలు మాత్రం కంటెంట్ బాగుండి ఆ సినిమా ఆడియెన్స్ కి కనెక్ట్ అయిందంటే చాలు అది సూపర్ హిట్ అవుతుంది.
అయితే మలయాళం లో సూపర్ హిట్ అయినా దృశ్యం సినిమాని( Drushyam Movie ) తెలుగు లో వెంకటేష్( Venkatesh ) హీరో గా రీమేక్ చేయగా ఈ సినిమాని తమిళం లో కమల్ హాసన్( Kamal Haasan ) రీమేక్ చేసిన విషయం మనకు తెలిసిందే.
"""/" /
అయితే ఈ సినిమా చేసే అవకాశం మొదట రజినీకాంత్( Rajinikanth ) గారికి వచ్చిందట అప్పుడు దృశ్యం ఒరిజినల్ సినిమా చూసిన రజినీకాంత్ చివర్లో పోలీస్ స్టేషన్ లో పోలీసోడు ఆయన్ని కొట్టే సీన్ లో తమిళ్ ప్రేక్షకులు రజిని కాంత్ ని అలా ఒకరు కొట్టడం అక్సాఫ్ట్ చేయలేరు అని రజినీకాంత్ ఆ సినిమాని వదులుకున్నాడట.
ఇక నిజానికి ఈ సినిమాని తమిళం లో కమల్ హాసన్ గారు చేసి మంచి విజయం అందుకున్నారు.
అయితే ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అంటే అప్పట్లో కమల్ హాసన్ కెరియర్ లో ఒక మంచి హిట్ అనే చెప్పాలి.
"""/" /
ఇలా ఈ సినిమా రిలీజ్ అయినా అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ సాధించిందనే చెప్పాలి.
ఇక దృశ్యం లాంటి ఒక సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్నందుకు రజినీకాంత్ చాలా సార్లు భాదపడినట్లు గా తెలుస్తుంది.
నిజానికి ఈ సినిమా రజినీకాంత్ కంటే కూడా కమల్ హాసన్ చేయడం వల్లే ఈ సినిమా ఇంత బాగా ఆడింది.
అని చాలా మంది సినీ మేధవులు సైతం వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేసారు.
మొత్తానికి అయితే ఈ సినిమా తమిళం లో హిట్ అయింది.
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన స్టార్ యాంకర్ శ్యామల.. అనుకూల తీర్పు వస్తుందా?