ప్రభాస్ ని ఆర్.ఆర్.ఆర్ లో ఎందుకు తీసుకోలేదంటే..!

మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాధే శ్యామ్ సినిమా ప్రమోషన్స్ లో ఆర్.ఆర్.

 Why Rajamouli Didnot Take Prabhas In Rrr Movie, Prabhas , Rajamouli, Rrr Movie-TeluguStop.com

ఆర్ డైరక్టర్ రాజముళి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా రాజమౌళిని బాగానే ఆడుకున్నాడు.

అసలు తనని ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎందుకు తీసుకోలేదని.తారక్, చరణ్ లతో పాటుగా తనని కూడా ఎక్కడో ఓ చోట పెట్టొచ్చుగా అని అన్నాడు ప్రభాస్.

అయితే ప్రభాస్ అంటే ఓ పెద్ద షిప్ అని ఆ షిప్ ని తెచ్చి ఎక్కడ పడితే అక్కడ పెట్టలేమని అన్నాడు జక్కన్న.

అవసరమైతే మాత్రం ఖచ్చితంగా నిన్ను ఒప్పించి మరి చేయించే వాడిని అని.ఆర్.ఆర్.ఆర్ సినిమాకు నువ్వు అవసరం పడలేదని అన్నాడు రాజమౌళి.ప్రభాస్ రాధే శ్యాం సినిమా వరల్డ్ వైడ్ గా భారీ రేంజ్ లో రిలీజ్ అవుతుంది.

బాహుబలి రెండు పార్టులతో బ్లాక్ బస్టర్ అందుకున్నా సాహో అంటూ వచ్చినా సరే ప్రభాస్ అంచనాలను అందుకోలేదు అందుకే ఈసారి ఓ అద్భుతమైన ప్రేమకథతో వస్తున్నాడు.మరి ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

 ఈ సినిమాలో పూజా హెగ్దే గ్లామర్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube