సాయి పల్లవి నెక్స్ట్ ఏంటి..?

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఇప్పుడు అందరు సాయి పల్లవి పేరు జపిస్తున్నారు. డ్యాన్సర్ గా సత్తా చాటిన సాయి పల్లవి హీరోయిన్ గా మెప్పిస్తూ వచ్చింది.

 Sai Pallavi What Next Movie, Sai Pallavi, Tollywood, Shyam Singham Roy, Nani-TeluguStop.com

ఆమె సినిమాలో ఉంది అంటే మాత్రం సినిమాకు భారీ క్రేజ్ వచ్చేసినట్టే అని చెప్పొచ్చు.ఈమధ్యనే శ్యామ్ సింగ రాయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది సాయి పల్లవి.

ప్రస్తుతం రానా హీరోగా చేస్తున్న విరాటపర్వం సినిమాలో నటించింది సాయి పల్లవి.

తెలుగు తెర మీద అభినయ తారగా సాయి పల్లవి సత్తా చాటుతుంది.

ఆమె చేస్తున్న సినిమాలు కూడా యూత్ ఆడియెన్స్ కి బాగా నచ్చేస్తున్నాయి.అయితే విరాటపర్వం పూర్తి కాగా సాయి పల్లవి నెక్స్ట్ సినిమా ఏం చేస్తుంది అన్నది మాత్రం బయటకు రాలేదు.

త్వరలోనే ఆమె చేయబోయే సినిమా ఒకటి ప్రకటన వస్తుందని అంటున్నారు.అయితే ఓ పక్క సాయి పల్లవి సినిమాలకు కొద్ద్దిపాటి బ్రేక్ తీసుకుందని అంటున్నారు.

అదే నిజమైతే మాత్రం ఆమె ఫ్యాన్స్ హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.సాయి పల్లవి ఏ సినిమా చేసినా అందులో ఆమె పాత్ర చాలా స్పెషల్ గా ఉంటూ వస్తుంది.

అందుకే ఆమెకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube