Lavanya Tripathi: లావణ్య త్రిపాఠికి డబ్బు పిచ్చి ఉందా.. ఆ హీరోకి బ్రేకప్ చెప్పి వరుణ్ ను అందుకే పట్టుకుందా?

హీరోయిన్ లావణ్య త్రిపాఠికి( Lavanya Tripathi ) డబ్బు పిచ్చి ఉందా అంటే అవునని అంటున్నారు కొందరు నెటిజన్స్.ఆమెకు ఎక్కువ డబ్బు పిచ్చి ఉందని.

 Why Lavanya Tripathi Breakup With Hero Naveen Chandra-TeluguStop.com

వాళ్ళు ఎటువంటి వారైనా సరే డబ్బుంటే దగ్గరికి తీసుకుంటుంది అని.డబ్బు లేకుంటే వాళ్లను దూరం పెట్టేస్తుంది అని అంటున్నారు.మరి కొంతమంది లావణ్య మనస్తత్వం అటువంటిది కాదని.కావాలని కొందరు ఆమెను టార్గెట్ చేసి అలా వైరల్ చేస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు.మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ రంగంలో మిస్ ఉత్తరఖండ్ గా ( Miss Uttarakhand ) గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.

Telugu Andala Rakshasi, Lavanyatripathi, Naveen Chandra, Varun, Varun Tej-Movie

ఇక లావణ్య తొలిసారిగా 2008లో అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా సినీ పరిశ్రమకు పరిచయం అయింది.ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది లావణ్య.అంతే కాకుండా హిందీలో, తమిళ భాషల్లో కూడా కొన్ని సినిమాలలో నటించింది.స్టార్ హీరోల సరసన సైతం నటించింది.ఆ మధ్య పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలు లావణ్యను నిరాశపరిచాయి.

ఈ మధ్య ఓటీటీ లో విడుదలయ్యే సినిమాలలో కూడా నటిస్తుంది.

ఆ ప్లాట్ఫారం వేదికగా కొంతవరకు సక్సెస్ అందుకుంటుంది.కానీ పెద్ద పెద్ద సినిమాలలో అంతగా అవకాశాలు అందుకోవటం లేదు.

పైగా కొత్త హీరోయిన్ల రాకతో ఈ అమ్మడికి పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు రావడం లేదని అర్థమవుతుంది.

Telugu Andala Rakshasi, Lavanyatripathi, Naveen Chandra, Varun, Varun Tej-Movie

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తుంది.ఇక తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేసుకుంటుంది.

ఇక తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.వారితో కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.

అప్పుడప్పుడు నెగిటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొంటుంది ఈ ముద్దుగుమ్మ.

Telugu Andala Rakshasi, Lavanyatripathi, Naveen Chandra, Varun, Varun Tej-Movie

అయితే ఈ మధ్య పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగానే అందాలను ఆరబోస్తుంది.తన దృష్టి దర్శకనిర్మాతలపై పడాలని బాగా ప్రయత్నిస్తుంది.ఇక ఈమె గత కొంతకాలం నుండి తనతో కలిసి నటించిన వరుణ్ తేజ్ తో( Varun Tej ) ప్రేమాయాణం చేస్తుందని వార్తలు వినిపించాయి.

ఈ మధ్యనే వీరు ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది.అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

అయితే వరుణ్ కంటే ముందు ఈమె మరో ఒక హీరోని ప్రేమించిందని తెలుస్తుంది.ఆయన మరెవరో కాదు అందాల రాక్షసి సినిమాలో హీరోగా నటించిన నవీన్ చంద్రతో( Naveen Chandra ) ప్రేమ వ్యవహారం నడిపించదని అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే నవీన్ చంద్రకి పెద్దగా బ్యాగ్రౌండ్ లేదని.ఆస్తులు కూడా లేవని అదే టైంలో వరుణ్ తేజ్ తో ఏర్పడిన ఫ్రెండ్షిప్ కారణంగా లావణ్య అతగాడికి హ్యాండ్ ఇచ్చి డబ్బున్న వరుణ్ వెంట పడిందని తెలిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube