స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు?

సాష్టాంగ నమస్కారం అంటే తమ ఎనిమిది అంగాలను నెలకు అనేలా నమస్కారం చేయటం.ఎనిమిది అంగాలు అనగా వక్షస్థలం, నుదురు,రెండు కళ్ళు,రెండు కాళ్ళు, రెండు చేతులు.

 Why Ladies Not Prostrated To God Reason-TeluguStop.com

సాష్టాంగ నమస్కారంను కేవలం పురుషులు మాత్రమే చేయాలి.స్త్రీలు చేయకూడదు.

స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదో దానికి కూడా కారణం ఉంది.సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఉదరం నెలకు తగులుతుంది.ఉదరంలో గర్భకోశం ఉంటుంది.సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది.

అందుకే ధర్మ శాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్లపై ఉండి నమస్కారం చేయమని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube