శర్వానంద్ ఎందుకు ప్రయోగాలు చేయడం లేదంటే..?

టాలీవుడ్ లో చాలామంది యంగ్ హీరోలు ఉన్నారు.

అందులో శర్వానంద్ ఒకరు శర్వా చేసే సినిమాల్లో చాలా సినిమాలు యూత్ ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి అయితే శర్వానంద్( sharwanand ) కి మాత్రం ఒక సాలిడ్ హిట్ పడటం లేదు.

శర్వా గట్టిగా కొట్టిన హిట్ సినిమా అంటే రన్ రాజ రన్ సినిమా అనే చెప్పాలి ఈ సినిమా శర్వానంద్ ఇక డిఫరెంట్ అటెంప్ట్ చేసి సక్సెస్ అయి చూపించాడు అందుకే శర్వా అంటే అప్పట్లో మంచి కథలు చేస్తాడు అనే టాక్ ఉండేది ఆయన సిని కెరియర్ లో ఒక వెన్నెల ఒక ప్రస్థానం ఒక రన్ రాజా రన్ ( Run Raja Run)ఒక మళ్ళీ ఇది రాని రోజు అనే సినిమాలు ఉండేవి కాని ఆయన కూడా ఇప్పుడు కమర్షియల్ సినిమా హీరో అయిపోయాడు.

శతమానం భవతి( Shatamanam Bhavati ) లాంటి ఒక ఫ్యామిలీ సినిమాలో నటించినప్పటికీ శర్వా స్టార్టింగ్ లో మాదిరి ప్రయోగాలు అయితే ఇప్పుడు చేయడం లేదు దానికి కారణం సక్సెస్ ఉంటేనే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ లో మంచి అవకాశాలు వస్తాయి అందుకే సక్సెస్ అయ్యే సినిమాల్లోనే శర్వా నటిస్తున్నట్టు గా తెలుస్తుంది.కానీ శర్వా నుంచి మాత్రం ఆయన ఫ్యాన్స్ ఒక ప్రస్థానం ఇక గమ్యం లాంటి సినిమాని కోరుకుంటున్నారు.

నిజానికి ఆయన సినిమాల మీద మంచి టేస్ట్ ఉంది కానీ ఆయన మాత్రం ఏం చేస్తాడు మంచి సబ్జెక్ట్ చేస్తే పేరు తప్ప ఏం రావడం లేదు అదే ఇక కమర్షియల్ సబ్జెక్ట్ చేస్తే మంచి పేరు తో పాటు సినిమాకి మంచి వసూళ్లు కూడా వస్తాయి అనే కాన్సెప్ట్ తోనే ఆయన సినిమాలు చేస్తున్నాడు.అయితే శర్వా ప్రయోగాలు చేయకుండా ఆపింది మాత్రం పెక్షకులే అని చాలా మంది అంటున్నారు వాళ్ళు సినిమా బాగుంది అంటున్నారు కానీ కలక్షన్స్ మాత్రం రావడం లేదు.అందుకే శర్వా కూడా రూట్ మార్చాడు.

Advertisement
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

తాజా వార్తలు