Jyothika: చెన్నెలో అడుగుపెట్టడం జ్యోతికకు ఇష్టం లేదా.. వాళ్లతో గొడవల వల్ల ఆమె ఇలా చేస్తున్నారా?

స్టార్ హీరో సూర్య ( Star hero Surya )గురించి మనందరికీ తెలిసిందే.సూర్యకు తమిళంతో పాటు తెలుగులో కూడా భారీగా అనుమానాలు ఉన్నారు.

 Why Is Jyothika Not Coming To Chennai-TeluguStop.com

ఇప్పటికే గతంలో సూర్య నటించిన సినిమాలు తెలుగులోకి విడుదలైన విషయం తెలిసిందే.ఇకపోతే హీరో సూర్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సూర్య చేతిలో వాడి వసూల్, కంగువా లాంటి సినిమాలు ఉన్నాయి.

సూర్య హీరోయిన్ జ్యోతికను( Heroine Jyotika ) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం జ్యోతిక కూడా ఒకవైపు నటిగా నటిస్తూనే మరొకవైపు నిర్మాతగా కూడా ఫుల్ ఫామ్ లో ఉంది.

కాగా ఇటీవల సూర్య జ్యోతిక దంపతులు చెన్నైకి( Chennai ) మకాం మార్చిన విషయం తేలిసిందే.అక్కడ ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసి అక్కడే నివసిస్తున్నారు.అయితే చెన్నైలో నివసించడానికి గల కారణం తండ్రి శివ కుమార్( Siva Kumar ) కి, సూర్య కి మధ్య మనస్పర్ధలు తలెత్తడమే అందుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది.ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జ్యోతిక ఈ విషయం గురించి స్పందిస్తూ అలాంటిదేమీ లేదని పిల్లల్లో చదువుకొసం అక్కడికి వెళ్లినట్టు చెప్పుకొచ్చారు.

అయితే చెన్నైకి మకాం మార్చిన తర్వాత సూర్య తరచూ తన తల్లిదండ్రుల దగ్గరికి వస్తున్నాడు కానీ జ్యోతిక మాత్రం అత్తమామల దగ్గరికి ఒక్కసారి కూడా చూడడానికి రావడం లేదు.దీంతో ఈ విషయంపై అనేక రకాల అవమానాలు వ్యక్తమవుతున్నాయి.మరి నిజంగానే జ్యోతిక అత్త మామలతో పోట్లాడిందా, మళ్ళీ తిరిగి రాదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube