పీత రక్తం లీటర్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.. అంత ధర ఎందుకంటే?

పీతలు.ఈ పదం ప్రతి ఒక్కరికి తెలుసు.పీతలను ఇప్పటి వరకు తినడానికి మాత్రమే వాడుతాము.

అని తెలుసు.మాంసాహార ప్రియులు పీతలను రకరకాలుగా వండుకుని తింటూ ఉంటారు.

అయితే పీతలను ఇలా కూడా వాడుతారు అని మీకు తెలుసా.పీతల రక్తం ఇంత కాస్ట్లీ అని కూడా తెలియదు.

అసలు పీతల రక్తం ఇలా వాడుతారు అని బహుశా ఇప్పటి వరకు మనం విని ఉండము.లక్షల మంది ప్రాణాలు కాపాడింది పీత అని మీకు తెలుసా.

Advertisement

అసలు ఒక పీత మన మనుషులను ఎలా కాపాడింది.దాని రక్తంతో కాపాడిందా.

అలా ఎలా కాపాడుతుంది అని మీకు ఇప్పటికే చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి.వాటన్నిటికీ సమాధానం తెలియాలి అంటే అసలు ఈ స్టోరీ మొత్తం తెలియాల్సిందే.

పీతల రక్తం తో వ్యాక్సిన్ తయారు చేశారట.మీరు విన్నది నిజమో కాదో తెలియడం లేదా లక్షల మంది ప్రాణాలు కాపాడింది పీత రక్తమేనా.

వ్యాక్సిన్ లలో వాడింది ఇదేనా ? వ్యాక్సిన్ లు, యాంటీ బయోటిక్స్, ఇతర ఇంజెక్షన్లు, ఔషధాలలో ప్రతి దానిలో ఈ పీత రక్తం తో పరీక్షిస్తారు.అయితే హార్స్ షూ పీతల రక్తానికి ప్రపంచ వ్యాప్తంగా ఔషధ, వైద్యారోగ్య సంస్థల నుండి భారీ డిమాండ్ ఉంది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

కానీ పీతల రక్తం తీయడం చాలా కష్టమట.అందుకే దీనికి అంత డిమాండ్ ఉందట.పీతలను నీలి బంగారం అని పిలుస్తారట.

Advertisement

ఈ పీతల రక్తం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలు ఎదురు చూస్తూ ఉంటారట.పీతల రక్తం డిమాండ్ బాగా ఉండడంతో దీని ధర కూడా అదే స్థాయిలో ఉంది.

పీతల రక్తానికి ప్రస్తుతం 12 లక్షల డిమాండ్ ఉందట.ఇది ఒక్కోసారి పెరిగిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు