సీనియర్ హీరోయిన్ రేఖ ఎప్పుడు చీరనే కట్టుకోవడానికి కారణం తెలుసా.. గ్రేట్ అనాల్సిందే!

ఇప్పుడు ట్రెండ్ మొత్తం మారిపోయింది.కుర్ర హీరోయిన్ల నుండి సీనియర్ భామల వరకు అందాల ప్రదర్శనతో రెచ్చిపోతున్నారు.

ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన సీనియర్ భామలు( Senior Heroines ) ఇప్పుడు కుర్ర భామలకు పోటీగా రెచ్చిపోతున్నారు.లేటు వయసులో ఘాటుగా అందాల ప్రదర్శన చేస్తూ ట్రెండింగ్ ఇదే అంటున్నారు.

అయితే ఇప్పటికి ఒక హీరోయిన్ మాత్రం ఎటువంటి గ్లామరస్ డ్రెసెస్( Glamorous Dresses ) వేయకుండా ఉంది.ఆ సీనియర్ హీరోయిన్ ఇప్పటి వరకు చీర తప్ప మరొక వేషధారణలో బయటకు రాలేదు.మరి భామ ఎవరో కాదు.

సీనియర్ హీరోయిన్ రేఖ( Senior Heroine Rekha ).ఈమె వయసు 68 సంవత్సరాలు.

Advertisement

అయినా ఇప్పటికి రేఖ దివి నుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉంటుంది.రేఖ ఒకప్పుడు బాలీవుడ్( Bollywood ) లో అసాధారణ నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించి తన వైపుకు తిప్పుకుంది.

ఇప్పటికి ఈ భామ చీర మాత్రమే ధరిస్తూ కనిపిస్తుంది.సినిమాల్లోనే కాదు బయట ఎక్కడ కనిపించిన రేఖ రకరకాల చీరల్లో దర్శనం ఇచ్చి చీరలో కూడా ట్రెండ్ సృష్టించవచ్చు అని నిరూపించింది.

అయితే ఈమె ఎప్పుడు చీర కట్టుకోవడానికి కారణం ఉందట.ఏంటంటే.రేఖ ఎప్పుడు చీరలో కనిపించడానికి కారణం ఏంటో చెప్పింది.

చీర కట్టుకోవడం( Actress Rekha Saree ) అంటే తన తల్లిని గౌరవించడం అని చీర కట్టుకుంటే తన తల్లిని చేతితో తాకిన భావన ఉంటుందని తన తల్లి బ్రతికి ఉందని ఫీల్ అవుతాను అంటూ ఈమె చెప్పిన సమాధానం విని అంతా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తల్లి( Rekha Mother Love ) మీద ప్రేమ ఈ రకంగా చూపిస్తూ రేఖ ఎప్పుడు చీరనే ధరిస్తుంది అన్నమాట.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు