ఈ రోజు జరిగే ఆర్సిబి వర్సెస్ లక్నో మ్యాచ్ లో గెలిచేది ఏ టీమ్ అంటే..?

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో ప్రతి టీం కూడా తనదైన రీతి లో సత్తా చాటాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే ప్రస్తుతం టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన కొన్ని టీములు గెలవలేక ఇబ్బంది పడుతుంటే మరికొన్ని టీమ్ లు మాత్రం వరుస విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నాయి.

 Which Team Will Win Today's Rcb Vs Lucknow Match, Rcb ,   Ipl, Sports  , Virat K-TeluguStop.com

ఇక అందులో భాగంగానే ఆర్సిబి( Royal Challengers Bengaluru ) కూడా ఈసారి కప్పుకోట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగింది.ఇక ఇప్పటికి మూడు మ్యాచ్ లు ఆడిన ఆర్సిబి అందులో ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించడం అనేది ఆ టీం యొక్క బలహీనతల్ని తెలియజేస్తుంది.

ఇక దాంతో పాటుగా లక్నో సూపర్ జాయింట్స్ టీం కూడా రెండు మ్యాచ్ లు ఆడితే అందులో ఒక విజయాన్ని సాధించి ఒక మ్యాచ్ లో ఓటమిపాలైంది.

Telugu Glenn Maxwell, Kl Rahul, Lucknow, Virat Kohli-Sports News క్రీడ

అయితే ఈ రెండు జట్ల మధ్య ఈరోజు జరిగే మ్యాచ్ లో విజయం ఎవరిని వరిస్తుంది అనే దానిమీద సర్వత్ర ఆసక్తి నెలకొంది…అయితే ఈ రెండు టీముల్లో ఏదో ఒకటి భారీ విక్టరీని సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే బెంగళూరు టీం గెలిచి తమ సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తుంటే లక్నో టీమ్( Lucknow Super Giants ) కూడా మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది.ఇక ఇలాంటి క్రమం లో ఈ రెండు టీముల మధ్య ఇవాళ్ళ జరిగే మ్యాచ్ పోటాపోటీగా ఉండనున్నట్టుగా తెలుస్తుంది.

ఇక బెంగళూరులో డూప్లేసిస్, విరాట్ కోహ్లీ, మాక్స్ వెల్, దినేష్ కార్తీక్, కెమెరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్లు మంచి ఫామ్ లో ఉండటం ఆ టీమ్ కి చాలా వరకు కలిసి వచ్చే అంశమనే చెప్పాలి.ఇక ఈ ప్లేయర్లు టీమ్ లో అత్యుత్తమమైన ప్రదర్శనను కనబరుస్తున్నాడు….

Telugu Glenn Maxwell, Kl Rahul, Lucknow, Virat Kohli-Sports News క్రీడ

ఇక లక్నో సూపర్ జాయింట్స్ టీమ్ విషయానికి వస్తే కే ఎల్ రాహుల్, నికోలస్ పూరన్, కైల్ మేయర్స్ లాంటి ప్లేయర్లు అద్భుతమైన ఫామ్ లో ఉండి, టీమ్ ని ముందుండి మరి నడిపిస్తున్నారు.ఇక ఈ టీమ్ భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది…అయితే ఇవాళ్టి మ్యాచ్ లో ఆర్సిబి కి 55% గెలిచే అవకాశం ఉంటే, లక్నో టీమ్ కి 45% మాత్రమే గెలిచే అవకాశం ఉంది…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube