పుష్ప 2( Pushpa 2 ) సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ను రీసెంట్ గా కండక్ట్ చేశారు.మరి మొత్తానికైతే ఈ సినిమా మంచి సక్సెస్ బాటలో ముందుకు సాగడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకోవడంలో ఈ సినిమా చాలావరకు ప్రేక్షకుల మన్ననలను పొందిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మరి ఇలాంటి సందర్భంలోనే పుష్ప 2 సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది.ఇక పుష్ప 3( Pushpa 3 ) ర్యాంపేజ్ ఎలా ఉండబోతుందనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.
అయితే ఈ సినిమా మరో మూడు సంవత్సరాల తర్వాత సెట్స్ మీదకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఎందుకంటే ఇప్పటికే సుకుమార్( Sukumar ) రామ్ చరణ్ తో( Ram Charan ) ఒక సినిమా కమిట్ అయ్యాడు.ఇక దాంతో పాటుగా అల్లు అర్జున్( Allu Arjun ) కూడా త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు.ఇక వీళ్ళు ఈ కాంబినేషన్స్ నుంచి ఫ్రీ అయిన తర్వాత పుష్ప 3 సినిమాని పట్టాలెక్కించే పనిలో బిజీ కాానున్నట్టుగా తెలుస్తోంది.
ఇక మొత్తానికైతే పుష్ప రెండు పార్టులు కూడా అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాన్ ఇండియాలో అల్లు అర్జున్ హీరోగా వెలుగొందుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

మరి మొత్తానికైతే అల్లు అర్జున్ లాంటి నటుడు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న సుకుమార్, అల్లు అర్జున్ మరోసారి వాళ్ళ కాంబో లో ఇంతకుమించి భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది… మరి పుష్ప 3 సినిమాతో అది సాధ్యమవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.