ఈ రెండు ప‌దార్థాలుంటే చాలు..దీపావ‌ళికి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అవ్వొచ్చు!

దీపావ‌ళి పండ‌గ వ‌స్తోంది.పండ‌గంటే అంద‌రిలోనూ తామే స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా క‌నిపించాల‌నే కోరిక అంద‌రికీ ఉంటుంది.

 Diwali Day, Diwali 2021, Beautiful Look, Skin Care, Skin Care Tips, Beauty, Bea-TeluguStop.com

అయితే మీ కోరిక నిజ‌మ‌వ్వాల‌నుకుంటే ఇప్పుడు చెప్పే విధంగా చేయండి చాలు.ఖ‌చ్చితంగా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అవుతారు.

మ‌రి లేటెందుకు ప‌దండీ అసలు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం.

బంగాళాదుంప‌, టమాటో.

ఈ రెండూ దాదాపు అంద‌రి ఇళ్ళ‌ల్లో ఉండే కామ‌న్ కూర‌గాయ‌లు.అలాగే మ‌న‌కు ఇప్పుడు కావాల్సిన మెయిర్ ఇంగ్రీడియ‌న్స్ కూడా.

వీటితో ఏం చేయాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందు ఒక పీల్ తీసేసిన బంగాళాదుంప‌, ఒక ట‌మాటో తీసుకుని వాట‌ర్‌తో సాయంతో మెత్త‌గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.

Telugu Beautiful, Tips, Diwali, Diwali Day, Latest, Potato, Skin Care, Skin Care

స్టెప్‌-1: ఒక గిన్నెలో రెండు స్పూన్ల బంగాళాదుంప‌-టమాటో పేస్ట్‌, ఒక స్పూన్ ప‌చ్చి పాలు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్ర‌మంతో ముఖాన్ని, మెడ‌ను క్లిన్సింగ్ చేసుకుని వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.

స్టెప్‌-2: ఒక గిన్నెలో రెండు స్పూన్ల బంగాళాదుంప‌-టమాటో పేస్ట్‌, ఒక స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడ‌ర్ వేసుకుని క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని యూజ్ చేసి.రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫేస్‌ను, నెక్‌ను స్క్ర‌బ్ చేయాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

స్టెప్‌-3: ఒక గిన్నెలో రెండు స్పూన్ల బంగాళాదుంప‌-టమాటో పేస్ట్‌, ఒక స్పూన్ పెస‌ర పిండి, ఒక స్పూన్ చంద‌నం పొడి, ఒక స్పూన్ రోజ్ వాట‌ర్ మ‌రియు అర స్పూన్ ఆలోవెర జెల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.ఇర‌వై నిమిషాల అనంత‌రం కూల్ వాట‌ర్‌తో వాష్ చేసుకోవాలి.

Telugu Beautiful, Tips, Diwali, Diwali Day, Latest, Potato, Skin Care, Skin Care

ఇలా ఒక్కసారి చేస్తే చాలు దీపావళి పండ‌గ నాడు మీ మొఖం మిళ మిళ మెరిసిపోతుంది.మేక‌ప్ అవ‌స‌రం కూడా ఉండ‌దు.న్యాచుర‌ల్‌గానే అందంగా, కాంతివంతంగా క‌నిపిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube