పాన్ ఇండియాలో విజయ్ దేవరకొండ పరిస్థితి ఏంటి..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు.

మరి ఇలాంటి సందర్భంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మరి కొంతమంది నటులు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు.

ఇక విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) లాంటి హీరో సైతం స్టార్ హీరోగా మారాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

What Is Vijay Devarakonda Status In Pan India Details, Vijay Devarakonda , Pan

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగిపోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.తను అనుకున్నట్టుగానే ఇకమీదట చేయబోతున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు.ఆయన ఎలాంటి గుర్తింపును తెచ్చుకుంటాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక దానికోసమే కింగ్ డమ్ సినిమాని( Kingdom Movie ) భారీ విజయంగా నిలపాలనే దిశగా ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement
What Is Vijay Devarakonda Status In Pan India Details, Vijay Devarakonda , Pan

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తే మాత్రం విజయ్ దేవరకొండ పేరు మారుమోగిపోతోందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

What Is Vijay Devarakonda Status In Pan India Details, Vijay Devarakonda , Pan

ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటున్న స్టార్ హీరోలందరికి పోటీని ఇస్తూ దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఇక మీదట తనను తాను భారీ గుర్తింపును సంపాదించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది.ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడున్న స్టార్ హీరోలందరి తట్టుకొని నిలబడాలంటే భారీ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది.

Advertisement

తాజా వార్తలు