నాగార్జున చేసిన ఈ సినిమా డిజాస్టర్ అవ్వడానికి కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) కొడుకు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో నాగార్జున( Hero Nagarjuna ) ఈయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.ఇక ఇలాంటి క్రమం లో చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను అందుకున్నాయి.

 What Is The Reason Why Nagarjuna's Film Became A Disaster , Nagarjuna, Disaster-TeluguStop.com

ఇక అలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మినిమం గ్యారంటీగా ఆడుతూ వచ్చేది.మరి ఇలాంటి క్రమంలో ఆయన చేసిన కొన్ని సినిమాలు అంచనా వేయలేక గుడ్డిగా సినిమాలను చేయడం వల్ల ఈ సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి.

Telugu Bhavanchadu, Disaster, Ks Ravikumar, Nagarjuna, Tollywood-Movie

వాటిలో కే ఎస్ రవికుమార్( KS Ravikumar ) డైరెక్షన్ లో నటించిన భావనచ్చాడు సినిమా ( Bhavanchadu movie )మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది.ఎందుకు అంటే ఈ సినిమా లో కథ అనుకున్న రేంజ్ లో లేదు.ఇక దాంతోపాటుగా స్క్రీన్ ప్లే కూడా చాలా వరస్ట్ గా ఉండడంతో ఈ సినిమాని సగటు ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయాడు.అప్పటివరకు మంచి సక్సెస్ లో ఉన్న నాగార్జున ఈ సినిమాతో ఒక్కసారి చూడాల్సి వచ్చింది.

 What Is The Reason Why Nagarjuna's Film Became A Disaster , Nagarjuna, Disaster-TeluguStop.com

అయితే ఇలాంటివి ఫ్లాప్ సినిమాని ఎందుకు నాగార్జున ఒప్పుకున్నాడని అప్పట్లో అభిమానులు కూడా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Telugu Bhavanchadu, Disaster, Ks Ravikumar, Nagarjuna, Tollywood-Movie

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో నాగార్జున తన కెరియర్ లోనే ఒక వరస్ట్ సినిమా చేశాడు అని తన అభిమానులు కూడా తనమీద భారీగా అసహనం అయితే వ్యక్తం చేశారు.ఇక అప్పటి నుంచి నాగార్జున తను చేసే సినిమాల స్క్రిప్ట్ పరంగా చాలా జాగ్రత్తగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగార్జున వరుస సినిమాలు చేస్తు ముందుకు సాగుతున్నాడు.ఇక మొత్తానికైతే నాగార్జున తన వందో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టి తన ముందు సినిమాని సక్సెస్ గా మలచాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube