ప్రమోషన్ వీడియో మీద సిద్ధార్థ్ రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి..?

శంకర్ డైరెక్షన్ లో కమలహాసన్ ( Kamal Haasan ) హీరోగా వస్తున్న భారతీయుడు 2( Bharateeyudu 2 ) సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను చాలా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు గా తెలుస్తుంది.

నిర్వహించిన సినిమా యూనిట్ ఇవన్నీ కండక్ట్ చేశారు.

ఇక అందులో భాగంగానే చాలామంది రిపోర్టర్స్ చాలా క్వశ్చన్స్ ను అడిగారు.అందులో ముఖ్యంగా సినిమా టిక్కెట్ల రేట్లు పెంచాలంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఆ సినిమా యూనిట్ నుంచి కొన్ని ప్రమోషన్స్ చేయించుకుంటున్నారు.

ముఖ్యంగా యూత్ డ్రగ్స్ కి అడెక్ట్ అవ్వకుండా డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కొంతమంది హీరోల చేత ప్రమోషన్స్ అయితే చేయిస్తున్నారు.మరి మీరు కూడా అలాంటి ప్రమోషన్స్ చేస్తారా లేదా అని అడిగిన ప్రశ్నకు సిద్ధార్థ్( Siddharth ) కొంచెం ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.ఆయన ఏమన్నాడు అంటే సీఎం గారు చెప్పారని కాదు మాకు ఇంతకు ముందు నుంచే సామాజిక స్పృహ అనేది ఉంది.

అంతకు ముందు కూడా నేను యాడ్స్ చేశాను అంటూ ఆయన మాట్లాడడం ఇప్పుడు కొంతమందిని తీవ్రమైన నిరాశక కు గురిచేస్తుంది.నిజానికి సిద్ధార్థ్ మాటల్లోని ఉద్దేశం సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడింది కాదు.

Advertisement

రిపోర్టర్స్ అడిగే క్వశ్చన్ కి అతను రియాక్ట్ అయిన విధానం అలా ఉంది.

అది చూసే వాళ్ళకి కొంచెం సీరియస్ గా అనిపించి ఉండొచ్చు అంటూ మరికొంతమంది దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఈ విషయం మీద ఎవరు ఎలాంటి స్పందనను తెలియజేస్తారనేది చూడాలి.ఇక ఈనెల 12వ తేదీన భారతీయుడు 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది కాబట్టి ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ అయితే చాలా భారీ రేంజ్ లో నిర్వహిస్తున్నారు.

మరియు ఈ సినిమా సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనేది తెలియాలంటే మూడు రోజుల పాటు వెయిట్ చూడక తప్పదు.

హీరోయిన్ గా ఒక వెలుగు వెలగల్సిన ఈ నటి ఎందుకు ఇలా ఉండిపోయింది
Advertisement

తాజా వార్తలు