డైరెక్టర్ క్రిష్( Director Krish ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గమ్యం మూవీతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన క్రిష్.
తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు.వేదం, కృష్ణం వందే జగద్గురుం, గౌతమీపుత్ర శాతకర్ణి, కంచె వంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.
తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లోనూ డైరెక్టర్ గా వర్క్ చేశాడు…
అయితే డైరెక్టర్ క్రిష్ వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.గుంటూరులో పుట్టి పెరిగిన క్రిష్.
అమెరికాలో ఎం.ఎస్ చేశాడు.2016 ఆగష్టు 7న డాక్టర్ రమ్య వెలగ( Dr Ramya Velaga ) అనే అమ్మాయిని క్రిష్ పెళ్లి చేసుకున్నాడు.హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
టాలీవుడ్ మొత్తం క్రిష్ వివాహానికి కదిలి వెళ్లింది.క్రిష్, రమ్యలది పెద్దలు కుదిర్చిన పెళ్లి.రమ్య చాలా అందంగా కూడా ఉంటుంది…

అయితే వీరి వైవాహిక బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు.పెళ్లైన ఏడాదికే క్రిష్ నుంచి రమ్య విడాకులు తీసుకుంది.అయితే క్రిష్ కాపురంలో ఓ హీరోయిన్ చిచ్చు పెట్టిందట అన్న టాక్ ఉంది.ఆ హీరోయిన్ క్రిష్ డైరెక్టర్ చేసిన మూవీ ద్వారానే పేరు సంపాదించుకుందట.ఆ హీరోయిన్ కు క్రిష్ బాగా దగ్గర అయ్యాడట.పెళ్లి తర్వాత కూడా ఆమెతో రిలేషన్ కొనసాగించాడట.షూటింగ్స్ పేరుతో ఇంట్లో కంటే బయటే ఎక్కువ ఉండేవాడట…

అయితే భర్త ప్రవర్తనపై రమ్యకు అనుమానాలు స్టార్ట్ అయ్యాడట.దాంతో ఒక రోజు తెగించి క్రిష్ ముంబైలో ఉన్నాడని తెలుసుకుని అక్కడకు వెళ్లిందట.ఇక ఆ టైమ్ లోనే క్రిష్ సదరు హీరోయిన్ తో రూమ్‌లో భార్యకు అడ్డంగా దొరికిపోయాడట.ఇంకేముంది రమ్య విడాకులకు అప్లై చేసింది.2018లో క్రిష్, రమ్యలకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.ఇక విడాకుల తర్వాత క్రిష్ అంత సాఫీగా ఏమీ సాగటం లేదు.
రమ్య దూరం అయ్యాక క్రిష్ బాలయ్య మహానాయకుడు, కథానాయకుడు చేశాడు.వైష్ణవ్ తేజ్‌తో కొండపొలం తీశాడు.
ఈ మూడు సినిమాలో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.ఇక మూడేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ తో `హరి హర వీరమల్లు`ను ప్రారంభించాడు.
ఈ మూవీ వెనక్కే గానీ ముందుకు సాగటం లేదు…
.