రామ్ చరణ్ డ్రీమ్ రోల్ ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది.కెరియర్ మొదట్లో కొన్ని నార్మల్ సినిమాలు చేస్తూ కెరియర్ లో బాగా సక్సెస్ అయ్యాక డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఏదో ఒక టైం లో మంచి అవకాశం దొరికినప్పుడు ఆ క్యారెక్టర్లను చేస్తూ వాళ్లలో ఉన్న నటులను వాళ్లు సంతృప్తి పరచుకుంటారు.

 What Is Ram Charan's Dream Role , Ram Charan , Game Changer Movie ,abhishek Bac-TeluguStop.com

అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan ) కి కూడా ఒక డ్రీమ్ రోల్ ఉందంట.

Telugu Bollywood, Chiranjeevi, Game Changer, Ram Charan, Tollywood-Movie

అది ఏంటి అంటే పౌరాణిక సినిమాల్లో నటించాలని ఇప్పటికే రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఆ క్రమంలోనే ఆయన పౌరాణిక సినిమాల మీద కూడా దృష్టి పెట్టినట్లు గా తెలుస్తుంది.ప్రస్తుతం ఆయన శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ ( Game Changer Movie )అనే సినిమా చేస్తున్నాడు.

 What Is Ram Charan's Dream Role , Ram Charan , Game Changer Movie ,Abhishek Bac-TeluguStop.com

ఈ సినిమా సక్సెస్ అయితే ఆయన క్రైజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది.ఇక అందులో భాగంగానే ఆయన ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతూ తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నాడు.


Telugu Bollywood, Chiranjeevi, Game Changer, Ram Charan, Tollywood-Movie

ఏ ఇండస్ట్రీలో చూసుకున్న ఇండస్ట్రీని శాసించే హీరోలా కొడుకులు మళ్లీ ఆయన స్థానాన్ని పొందలేకపోయారు.ఉదాహరణకి బాలీవుడ్ లో బిగ్ బి అమితాబచ్చన్( Amitabh Bachchan ) చాలా కాలం పాటు ఇండస్ట్రీని వరుస సక్సెస్ లతో టాప్ పొజిషన్ లో ఉండేవారు.కానీ ఆయన కొడుకు అయిన అభిషేక్ బచ్చన్( Abhishek Bachchan ) మాత్రం అమితాబచ్చన్ గారి రేంజ్ హీరోగా ఎదగలేకపోయాడు.కానీ చిరంజీవి కొడుకు మాత్రం చిరంజీవి రేంజ్ లో ఎదిగి చూపించాడు.

అందుకే రామ్ చరణ్ అంటే మెగా ఫ్యాన్స్ అందరికీ చాలా ఇష్టం వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ మొత్తానికి తన సత్తా ఏంటి అనేది అందరికీ తెలిసేలా చేస్తున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన వరల్డ్ వైడ్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.

శంకర్ సినిమాతో మంచి సక్సెస్ కొట్టడం పక్క అని చెప్తున్నారు.అలాగే బుచ్చిబాబు డైరెక్షన్ లో కూడా ఒక సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా కూడా హిట్ అయితే రామ్ చరణ్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా మారిపోతాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube