తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక దానికి తగ్గట్టుగానే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అయిన రాజమౌళి( Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ సైతం పాన్ ఇండియా సినిమాని చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక జేమ్స్ కామెరూన్ ( James Cameron )పక్కన నిలవాలంటే మాత్రం ఈ సినిమాతో తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ను సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా స్టార్ట్ చేసి రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.ఇక మొత్తానికైతే వాళ్ళని వాళ్ళు స్టార్ డైరక్టర్లు గా ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.ఇక హాలీవుడ్ ( Hollywood )రేంజ్ కి తెలుగు సినిమా స్థాయిని తీసుకెళ్లగలిగే కెపాసిటీ ఉన్న దర్శకుడు కూడా రాజమౌళినే కావడం విశేషం… మరి ఆయన ఈ సినిమాతో తనదైన రీతిలో సత్తా చాటుకునే విధంగా ముందుకు దూసుకెళ్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.

తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచితే మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ వరల్డ్ లోకి తీసుకెళ్లిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ గా రాజమౌళి గుర్తింపు సంపాదించుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి రాజమౌళి ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది….తద్వారా మహేష్ బాబు కూడా ఈ సినిమాతో ఒక భారీ రికార్డ్ ను నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తున్నాడు…
.







