కాళ్ల మండలం పెదఅమిరం నిర్మల ఫంక్షన్ హాల్ లో కార్యకర్తల సమావేశంలో భావోద్వేకం.టిక్కెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో మనస్థాపంసీటు వేరే ఒకరికి కేటాయించడానికి సిద్ధమయ్యారు.
కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటా.రాజకీయాలు విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం చెప్తా.ఉండి ఎమ్మెల్యే మంతెన( Mantena Ramaraju )
.