పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే రామరాజు కంటతడి.

కాళ్ల మండలం పెదఅమిరం నిర్మల ఫంక్షన్ హాల్ లో కార్యకర్తల సమావేశంలో భావోద్వేకం.

టిక్కెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో మనస్థాపంసీటు వేరే ఒకరికి కేటాయించడానికి సిద్ధమయ్యారు.కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటా.

రాజకీయాలు విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం చెప్తా.ఉండి ఎమ్మెల్యే మంతెన( Mantena Ramaraju ) .

చిరు నో చెబితే బాలయ్యకు ఇండస్ట్రీ హిట్.. ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?