అధిక వేగంతో వాహనాలు నడిపితే సీజ్ చేస్తాం - డిటిఓ లక్ష్మణ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో శుక్రవారం డిటిఓ లక్ష్మణ్ వాహనాలను ఆపి తనిఖీ చేసి సంబంధిత పత్రాలను పరిశీలించారు.సరైన పత్రాలు లేని వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్లో ఉంచారు.

 We Will Seize Vehicles If They Drive At High Speed - Dto Laxman, Seize Vehicles-TeluguStop.com

ఈ సందర్భంగా డిటీఓ లక్ష్మణ్ మాట్లాడుతూ వాహనాలు నడిపే డ్రైవర్లకు, యాజమానులకు తగు సూచనలు చేశారు.

వాహనాల వెంబడి సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని, వాహనాలు అధిక వేగంతో నడిపితే వాహనాలు సీజ్ చేస్తామని,మైనర్లు వాహనాలు నడపవద్దని వాహనాలకు ఫిట్ నెస్ ఉండాలని అవగాహన కల్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube