భద్రాద్రి రాముడి భూముల్లో ఆక్రమణలను తొలగించి కాపాడుకుంటామని వి హెచ్ పి నేతలు ప్రకటించారు.యూపీలోని రామజన్మ భూమి అయోధ్యను ఎలా సాధించామో అలాగే ఈ భూములను రక్షిస్తామని స్పష్టం చేశారు.
రాముడి భూములు మొత్తం 1350 ఎకరాలకు గాను 850 ఎకరాలు ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్నాయని, వాటికి తప్పుడు పత్రాలు చూపించి ఆక్రమించుకుంటున్నారని చెప్పారు.బుల్డోజర్లతో తొలగించి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.