తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తాం..: బోండా ఉమ

ఏపీలో టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రకు ఆటంకాలు సృష్టించవద్దని ఆ పార్టీ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ అన్నారు.పాదయాత్రకు ఆటంకాలు సృష్టిస్తే తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

 We Will Besiege Tadepalli Palace..: Bonda Uma-TeluguStop.com

టీడీపీ ప్రజాస్వామ్యయుతంగా ర్యాలీ చేస్తోందని పేర్కొన్నారు.అయితే బొల్లా బ్రహ్మనాయుడును పోలీసులు ఎందుకు అనుమతించారని ఆయన ప్రశ్నించారు.

వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు.ఈ క్రమంలోనే వినుకొండలో టీడీపీ నేతలపై జరిగిన దాడులను గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube