బీజేపీ సమావేశాలు నిర్వహించుకోవడం పట్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదు...మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

బీజేపీ సమావేశాలు నిర్వహించుకోవడం పట్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదు.కానీ మీ పార్టీ చేరికల కమిటీ తో సమావేశం పెట్టుకుని .

 We Have No Objection To Holding Bjp Meetings...former Mp Ponnam Prabhaka ,forme-TeluguStop.com

కాంగ్రెస్ నేతలను ఆకర్షించమని చెప్తున్నారు.ఇతర పార్టీ ల నేతలను ఆకర్షించమని చెప్పడంతోనే బీజేపీ ఎంత బలహీనంగా ఉందో అర్థం అవుతుంది.

బీఏల్ సంతోష్ ఇతర నేతలను ఆకర్షించడం మానేసి.అభివృద్ధి చేసి ప్రజల మనసు గెలవండి.

ఇతర పార్టీ నేతలను ఆకర్షించి అధికారంలోకి బీజేపీ రావాలనుకుంటే అది కల గానే మిగులుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube