రైతుల పాదయాత్రకు సంపూర్ణ మద్ధతు తెలుపుతున్నాం .అన్ని జిల్లాల్లో బిజెపి మద్ధతు తెలుపుతుంది రైతుల పాదయాత్రలో ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం రైతు పాదయాత్ర పై ప్రభుత్వం దురుసుగా ప్రవర్తించడం బాధాకరం రైతుల పాదయాత్రకు ప్రభుత్వం సహకరించాలి రాజధాని అమరావతి లోనే ఉండాలి రాజధాని చుట్టూ కేంద్రం అనేక అభివ్రుద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు