విజయవాడ: ఎం.పి కేశినేని నాని కామెంట్స్.
కృష్ణ నది పక్కనే ఉన్న విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గo లో నీటి ఎద్దడి ఏర్పడింది.దాదాపు 2 కోట్ల ఎం.పి నిధులతో వాటర్ ట్యాంకులు ఇచ్చాం.కులాలు మతాలు రాజకీయాలుకు ఆతీతంగా ఈ కార్యక్రమం.
కిడ్నీ బాధితుల కోసం పార్లమెంట్ నిర్మించి రెండు కోట్ల రూపాయల ఇప్పటి వరకు ఖర్చు చేశాను.ఇది రాజకీయాలు మాట్లాడటానికి సందర్భం కాదు.
మీట్ ది ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేస్తే అన్ని విషయాలు మాట్లాడతా.
రాజకీయాలకు సంబంధించిన అంశాలతోపాటు ఇతర విషయాలపై కూడా ఖచ్చితంగా మాట్లాడతా.
శ్రీరాం తాతయ్య కామెంట్స్.పార్టీ ల కు అతీతంగా వాటర్ ట్యాంక్ లు ఎం.పి కేశినేని నాని ఇస్తున్నారు.గత లో టాటా ట్రస్ట్ ద్వారా అనేక సేవ కార్యకమలు చేపట్టారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇన్ని వాటర్ ట్యాంకులు ఇస్తాం చాలా సంతోషంగా ఉంది.







