వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో పురోగతి

వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి కేసులో పురోగతి లభించింది.

కేసులో ఏర్పాటైన నలుగురు సభ్యుల కమిటీ వరంగల్ ఎంజీఎంలో సమావేశమైంది.

వంద పేజీలతో కూడిన నివేదికను కమిటీ రూపొందించింది.ఈ క్రమంలోనే కేసుకు సంబంధించిన శాఖపరమైన నివేదికను డీఎంఈకి ఫోర్ మెన్ కమిటీ అందించింది.

దీంతో డీఎంఈకి మెస్సెంజర్ ద్వారా ఎంజీఎం సూపరింటెండెంట్ నివేదికను పంపించారు.కాగా వంద పేజీలతో 70 మందిని ఫోర్ మెన్ కమిటీ రూపొందించింది.

ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి
Advertisement

తాజా వార్తలు