సుమ అడ్డాలో వీరయ్య హంగామా..!

క్యాష్ ప్రోగ్రాం ని ఆపేసి స్టార్ యాంకర్ సుమ కొత్తగా సుమ అడ్డా అనే టాక్ షో మొదలు పెట్టింది.ఈమధ్యనే మొదటి ఎపిసోడ్ చేశారు.

 Waltair Veerayya In Suma Adda Show , Waltair Veerayya, Suma Adda Show, Raviteja,-TeluguStop.com

అలి, పోసాని తో ఈ షో మొదటి ఎపిసోడ్ మొదలు పెట్టారు.ఇక సెకండ్ ఎపిసోడ్ గా కళ్యాణం కమనీయం టీం వచ్చింది.

సంక్రాంతి సినిమాల హంగామా మొదలు కాగా సుమ అడ్డాతో అందరు ఇంటర్వ్యూకి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలో సుమతో వాల్తేరు వీరయ్య కూడా చిట్ చాట్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

సుమ అడ్డా షోకి మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారని టాక్.

చిరు ఇలా బయట టాక్ షోకి రావడం చాలా అరుదు.

అయితే సంక్రాంతికి తన సినిమా వస్తున్న కారణంగా సుమ అడ్డాతో ప్రమోషన్స్ చేస్తున్నారు.యాంకర్ సుమ కూడా ఈ ఎపిసోడ్ కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఉందని తెలుస్తుంది.

ఓ పక్క అలి చేస్తున్న అలితో సరదాగా షో కూడా ఆగిపోవడంతో సుమ అడ్డా షో మీద అందరి దృష్టి పడ్డది.మరి సుమ అడ్డాలో ఎంటర్టైన్ కూడా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube