నిర్దిష్ట లక్ష్యాల సాధన కోసం విజన్ 2029..: చంద్రబాబు

ఏపీ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా చేయడమే తమ ధ్యేయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.నిర్దిష్ట లక్ష్యాల సాధన కోసం విజన్ 2029 అని తెలిపారు.

 Vision 2029 For Achievement Of Specific Goals..: Chandrababu-TeluguStop.com

తెలుగు జాతి ఎక్కడున్నా అగ్రస్థానంలో ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు.తెలుగు ప్రజల కోసం నిరంతరం శ్రమించిన పార్టీ టీడీపీ అని తెలిపారు.

టీడీపీ హయాంలో ఎవరూ సాధించలేని అభివృద్ధిని సాధించామన్న ఆయన ఏపీలో రెండో తరం సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు.కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేకుండా పోయిందని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube