కార్తీక దీపం హీరోతో విష్ణుప్రియ మాస్ స్టెప్పులు.. ఓవర్ ఎక్సపోజింగ్ తో షాక్!

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు పొంది తన అందాలతో మతిపోగొట్టిన విష్ణుప్రియ గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.యాంకరింగ్ తో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది విష్ణుప్రియ.

 Vishnupriyas Mass Steps With Karthika Deepam Hero Shock With Over Exposing, Vish-TeluguStop.com

తొలిసారిగా పోవే పోరా షో తో టాలీవుడ్ బుల్లితెరకు పరిచయం అయింది.

ఇక ఈ షోలో తన గలగల మాటలతో, తన గ్లామర్ తో అందర్నీ తనవైపు మలుపుకుంది.

ఈ షో తర్వాత కొన్ని షో లలో మాత్రమే కనిపించింది.కానీ యాంకర్ గా అంత గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.ఈ మధ్య ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కూడా దరి చేరకపోగా వాంటెడ్ పండుగాడు సినిమాలో అవకాశం అందుకుంది.

విష్ణు ప్రియ తన కెరీర్ మొదట్లో మలయాళ, కన్నడ, తమిళ సినిమాలలో నటించింది.

కానీ అక్కడ సరైన అవకాశాలు అందుకోకపోవడంతో టాలీవుడ్ లో పరీక్షించుకోవాలని వచ్చింది.కానీ ఇక్కడ కూడా ఈ అమ్మడు మొదట్లో వెనుకడుగు లో ఉండేది.

ఇక తనకు అవకాశాలు లేకున్నా కూడా సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ తో బాగా టచ్ లో ఉంటుంది.

ఎప్పుడూ తన హాట్ ఫోటోలతో, డాన్స్ వీడియోలతో బాగా రచ్చ చేస్తుంది.

వెండితెరపై అవకాశాల కోసం సోషల్ మీడియా ద్వారా మరింత టాలెంట్ ను బయట పెడుతుంది.పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ హాట్ హాట్ లుక్ లతో క్రేజీ క్రేజీ స్టెప్పులతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.

తన నడుము అందాలతో బాగా రెచ్చిపోతూ కన్నార్పకుండా చేస్తుంది ఈ హాట్ బ్యూటీ.

ఏదైనా కొత్త సినిమాలు విడుదలైతే చాలు అందులో వచ్చే కొత్త కొత్త పాటలకు తను డాన్స్ చేయకుండా ఉండలేదని చెప్పాలి.

అసలు విష్ణుప్రియలో ఇంతా టాలెంట్ ఉన్నా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు అందుకోలేకపోయింది.దీంతో బుల్లితెరపై కాకుండా వెండితెరపై అవకాశాల కోసం ఈ అమ్మడు ఈ విధంగా తన టాలెంటు నిరూపించాలి అని ఇంతా కాలంగా ప్రయత్నించింది.

Telugu Dance, Karthika Deepam, Vishnupriya-Movie

మొత్తానికి ఇంతకాలానికి ఈ ముద్దుగుమ్మకు వెండి తెరపై ఓ సినిమాలో అవకాశం వచ్చింది.ఆమె శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వాంటెడ్ పండుగాడు’ అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది.ఇక ఇందులో సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి జంటగా నటిస్తున్నారు.దర్శకుడు, కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా ఇటీవల ప్రేక్షకులు ముందుకు రాగా ఈ సినిమా అంత సక్సెస్ కాలేకపోయింది.

ఇదంతా పక్కన పెడితే.

తాజాగా ఈ ముద్దుగుమ్మ బిగ్బాస్ కంటెస్టెంట్, కార్తీకదీపం హీరో మానస్ తో ఏదో డాన్స్ చేసినట్లు కనిపించింది.ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు తను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

అందులో మాస్ లుక్ తో కనిపించగా ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.ఇక ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు విష్ణు ప్రియ చాలా హాట్ గా ఉంది అని కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube