యాదాద్రి భువనగిరి జిల్లా:మునుగోడు నియోజకవర్గ( Munugodu ) ధర్మసమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏర్పుల గాలయ్య నిర్వహించే రోడ్ షో కు డిఎస్పీ అధినేత విశారదన్ మహరాజ్ ( Visharadan Maharaj )నేడు హాజరవుతున్నట్లు డిఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి కొప్పు సంజీవ తెలిపారు.
నియోజకవర్గ డీఎస్పీ నాయకులు,బీసీ,ఎస్సీ,ఎస్టీ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని రోడ్ షో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ మండల నాయకులు సాయికుమార్( Saikumar ),నగేష్, నవీన్,శివాజీ,భాను, శంకర్,నవీన్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.