పవన్ కల్యాణ్ కు విశాఖ పోలీసుల నోటీసులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు.నిన్న జనసేనాని నిర్వహించిన మూడో విడత వారాహి యాత్రలో భాగంగా ఆయన రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు దాఖలు అయ్యాయి.

 Visakha Police Notices To Pawan Kalyan-TeluguStop.com

ఈ మేరకు విశాఖ తూర్పు ఏసీపీ పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ చేశారని సమాచారం.మరోవైపు పవన్ రుషికొండ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు.

ఇందులో భాగంగా పవన్ వాహనంతో పాటు మరో ఏడు వాహనాలకు మాత్రమే అనుమతిని ఇచ్చారు.అయితే పోలీసులు అనుమతించకపోయిన రుషికొండను సందర్శిస్తానని పవన్ చెప్పిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube